హాట్ లుక్స్‌లో రష్మీ గౌతమ్.. గుండెల్లో గిలిగింతలు పెట్టిస్తున్న జబర్దస్త్ భామ

Rashmi Gautam: యాంకరింగ్ క్వీన్.. అందాల భామ.. బోల్డ్ బ్యూటీ.. ఈ పేర్లన్నీ ఒక్కరివే. మత్తెక్కించే వస్త్రధారణతో, గమ్మత్తైన మాటలతో కుర్రాళ్ల గుండెల్ని గిలిగింతలు పెట్టిస్తున్న ఆ భామే.. రష్మీ గౌతమ్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను నెటిజన్లతో పంచుకునే ఈ బ్యూటీ తాజాగా అదిరిపోయే ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. Continue reading హాట్ లుక్స్‌లో రష్మీ గౌతమ్.. గుండెల్లో గిలిగింతలు పెట్టిస్తున్న జబర్దస్త్ భామ

రాజ‌మౌళికి షాక్ ఇచ్చిన అలియా భ‌ట్.. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌తోనే జ‌క్క‌న్న‌.. రాజ‌మౌళికి RRR విడుద‌ల‌కు ముందే చుక్క‌లు చూపిస్తుంది.

సాధార‌ణంగా జ‌క్క‌న్న సినిమా అంటే హీరో హీరోయిన్ల‌కు చుక్క‌లు క‌నిపిస్తుంటాయి. ఎందుకంటే అందులో యాక్ష‌న్ సీన్స్.. పాట‌లు అలా ఉంటాయి మ‌రి. రాజ‌మౌళికి RRR విడుద‌ల‌కు ముందే చుక్క‌లు చూపిస్తుంది. సాధార‌ణంగా జ‌క్క‌న్న సినిమా అంటే హీరో హీరోయిన్ల‌కు చుక్క‌లు క‌నిపిస్తుంటాయి. ఎందుకంటే అందులో యాక్ష‌న్ సీన్స్.. పాట‌లు అలా ఉంటాయి మ‌రి. కానీ ఇప్పుడు RRR విష‌యంలో మాత్రం రాజ‌మౌళికే ముందుగా చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఈ చిత్ర షూటింగ్ అనుకున్న‌ట్లుగా సాగ‌డం లేదు. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ గాయ‌ప‌డ‌టంతో దాదాపు నెల రోజుల‌కు పైగానే షూటింగ్ పోస్ట్ పోన్ … Continue reading రాజ‌మౌళికి షాక్ ఇచ్చిన అలియా భ‌ట్.. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌తోనే జ‌క్క‌న్న‌.. రాజ‌మౌళికి RRR విడుద‌ల‌కు ముందే చుక్క‌లు చూపిస్తుంది.